ఆర్టీసి బస్సును ఢీకొట్టిన లారీ 

0
253
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 : కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఈ తెల్లవారుజామున ఆర్టీసి బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  ధవళేశ్వరం నుంచి ఆర్టీసి కాంప్లెక్స్‌కు వెళ్ళే బస్సు కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఉన్న బే లోపలికి వెళుతుండగా బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.