ఘనంగా బెజవాడ రాజ్‌కుమార్‌ జన్మదిన వేడులు

0
222
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : నగరపాలక సంస్థ పార్కులు, జంక్షన్ల అభివృద్ధి కమిటీ చైర్మన్‌, 24వ డివిజన్‌ కార్పొరేటర్‌ బెజవాడ రాజ్‌కుమార్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ రాజ్‌కుమార్‌ నివాసానికి వెళ్ళి మొక్కను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్జి రాంబాబు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.