16న మారిశెట్టికి అభినందన సత్కారం

0
46
రాజమహేంద్రవరం, అక్టోబరు 13 : జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా పదోన్నతి పొందిన మారిశెట్టి సత్యనారాయణను ఈనెల 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో సత్కరించనున్నట్లు కళాగౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో సత్కరించనున్నట్టు కళాగౌతమి అనుబంధ సంస్థ అయిన రచయితల సమితి కార్యదర్శి రామచంద్రుని మౌనిక ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ బి.వి.ఎస్‌.మూర్తి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు.