పిసిసి సంయుక్త కార్యదర్శిగా కాటం రవికాంత్‌  

0
48
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  18 : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సంయుక్త కార్యదర్శిగా నగరానికి చెందిన కాటం రవికాంత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఎన్‌.రఘవీరారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని రవికాంత్‌ తెలిపారు.