కనకదుర్గమ్మ ఆలయానికి నూతన కమిటీ

0
65
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  31 : స్థానిక కోటిలింగాలపేట సెంటర్‌లో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నిర్వహణకై నూతన కార్యవర్గాన్ని నియమించారు. అధ్యక్షులుగా జె.బి.గిరిధర్‌, ఉపాధ్యక్షులుగా కొల్లాపు రామకృష్ణ, జక్కల స్వతంత్రకుమార్‌, కార్యదర్శిగా రేగుళ్ళ బాల శ్రీధర్‌ (నాని), సంయుక్త కార్యదర్శిగా మర్రి వెంకటరమణ, కోశాధికారిగా కొల్లాపు ఉమా శంకర్‌, సభ్యులుగా తలారి శ్యాంబాబు, వల్లూరి రాజ్‌కుమార్‌, మోతా హరి నారాయణ, కొల్లాపు శ్రీనివాస్‌, జల్లి ఉమా కోటిలింగేశ్వరస్వామి (కోటి) నియమితులయ్యారు.