ఆల్‌ బ్యాంక్‌ గోల్డ్‌ అప్రజయిర్స్‌ సమావేశం  

0
64
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 : ఉభయ గోదావరి  జిల్లాలు, వివిధ బ్యాంకులు గోల్డ్‌ అప్రయిజర్స్‌ రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ సమావేశమునందు తొలి కార్యవర్గాన్ని, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొనుట జరిగినది. అధ్యక్షులు కక్కిరాల బుచ్చిరాజు, కార్యదర్శిగా జి. కామేశ్వరరావు, కోశాధికారిగా యం. వెంకటరత్న కిషోర్‌, ఉపాధ్యక్షులుగా కె. ప్రవీణ్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీగా రాము, జాయింట్‌ ట్రజరర్‌గా వి. సూర్యనారాయణ, ఏరియా ఇన్‌చార్జిలుగా కె. విశ్వగిరి, సి.హెచ్‌.కృష్ణమూర్తి, వి. నారాయణరావు, కారుమూరి చిన్న, పి. వరప్రసాద్‌, డివి. సత్యనారాయణ, ఎ. సాంబమూర్తి, యం.హెచ్‌.ఎన్‌. సత్యనారాయణ, ఎమ్‌. శివప్రసాద్‌, పి. నాగేశ్వరరావు, బ్యాంక్‌ల వారీగా ఇన్‌చార్జ్‌లు, కె. దుర్గాప్రసాద్‌, బాలబాబు, ఎ. బ్రహ్మాజీ, పి. కనకరాజు, డి. కృష్ణ, జి.ఎస్‌. రమేష్‌, ఎం. సాగర్‌, వై. సూరిబాబు, వై. బసవరాజు, కె. వెంకటరమణ, ఎన్‌. సత్తిబాబు, కె.ఎన్‌. ప్రసాద్‌, కె. శ్రీనివాస్‌, జి. మల్లిఖార్జునరావు, వై.వి. సత్యనారాయణ, యం. బదిరీనాధ్‌, జె. గంగరాజు, జి. ఉమామహేశ్వరరావు నియమించబడ్డారు. ఈ అసోసియేషన్‌22 బ్యాంకుల వందమంది గోల్డ్‌ అప్రయిజర్స్‌తో ఏర్పడినది.