కరాటే పోటీలు 

0
36
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : ఈనెల 20వ తేదీన రాజమహేంద్రి జాతీయస్థాయి కరాటే పోటీలు శ్రీ గేదెల నూకరాజు కల్యాణ మంటపంలో జరుగుతాయి. ఈ పోటీల్లో ఐదు రాష్ట్రాల విద్యార్ధులు పాల్గొంటారు. ఈ టోర్నమెంటులో వెయ్యి మంది విద్యార్ధులు పాల్గొంటారు. ఈ టోర్నమెంటు చీఫ్‌ జర్జీగా ఆల్‌ ఇండియా ప్రెసిడెంట్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొంటారని ఈ టోర్నమెంట్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ పుల్లేటికుర్తి జగన్నాధం ఒక ప్రకటనలో తెలిపారు.