బొమ్మనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకుల అభినందనలు 

0
48
రాజమహేంద్రవరం, నవంబర్‌ 8 : జాంపేట కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో విజయం  సాధించిన బొమ్మన రాజ్‌కుమార్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  
 
అభినందనలు తెలియజేశారు.  ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు, కార్పొరేటర్లు పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, ఆ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు  దంగేటి వీరబాబు, వాకచర్ల కృష్ణ, పార్టీ నాయకులు ముత్యాల పెదబాబు, కాటం రజనీకాంతరావు, గుదే రఘు నరేష్‌, కుక్కా తాతబ్బాయ్‌, సాలా  సావిత్రి తదితరులు బొమ్మనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.