గోదావరిలో మునిగి గుర్తు తెలియని వ్యక్తి మృతి

0
88
రాజమహేంద్రవరం, నవంబర్‌ 30 : పుష్కరఘాట్‌ వద్ద గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.  గోదావరిలో మృతదేహం కొట్టుకు రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు త్రీటౌన్‌ ఎస్‌ఐ రామ్మోహనరావు, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు నిక్కరు, చొక్కా తొడుక్కుని ఉంటారు. అతని వయస్సు 55 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.