గడపగడపకు వైఎస్సార్‌.. 

0
73
రాజమహేంద్రవరం,  డిసెంబర్‌ 2 : శేషయ్యమెట్ట 34వ వార్డులో ఇన్‌చార్జ్‌ ఉప్పాడ కోటారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా గడప గడపకు విజయవంతంగా సాగింది. కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, యువనాయకులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలకు వివరిస్తున్నారు. ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర నాయకులు దంగేటి వీరబాబు, సుంకర చిన్ని, అడపా హరి, కార్పొరేటర్‌లు బాపన సుధారాణి, మజ్జినూకరత్నం, పిల్లి నిర్మల, నాయకులు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, గుదే నరేష్‌, నీలం గణపతి, టి.వి. ప్రసాద్‌, మస్తాన్‌, జయరాజ్‌, కుక్కా తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.