వినాయక్‌ను కలిసిన జక్కంపూడి 

0
176
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 2 : ప్రముఖ సినీ దర్శకుడు, మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వి.వి.వినాయక్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలో ఖైదీ నెంబర్‌ 150 చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన  షూటింగ్‌ విశేషాలను వారు అడిగి తెలుసుకున్నారు. వినాయక్‌ను కలిసిన వారిలో కొమ్ముల సాయి, శివ తదితరులు ఉన్నారు.