తెదేపాతోనే సంక్షేమ పాలన

0
49
విశాఖ నార్త్‌ నియోజకవర్గంలో జోరుగా సభ్యత్వ నమోదు పరిశీలించిన గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 14 : అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించేలా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విశాఖ అర్బన్‌ జిల్లా  ఇన్‌ఛార్జి  గన్ని కృష్ణ  అన్నారు. విశాఖ నార్త్‌ నియోజకవర్గంలోని 35, 39 డివిజన్‌లలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గన్ని కృష్ణ ఈరోజు పరిశీలించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నగదు రహిత పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు.