వేముల రాంబాబుకు గన్ని పరామర్శ

0
69
రాజమహేంద్రవరం, జనవరి 2 : గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన వేముల రమణ మృతి పట్ల టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ సంతాపం తెలిపారు. పేపరుమిల్లు ఎదురుగా వున్న వడ్డెర కాలనీలో రమణ భర్త, మాజీ ఎంపిటిసి వేముల రాంబాబును ఈరోజు పరామర్శించారు. పిన్న వయసులోనే ఆమె మరణించడం బాధాకరమని ఈ సందర్భంలో మనో నిబ్బరంతో ఉండాలని కుటుంబసభ్యులను గన్ని ఓదార్చారు.